Proin adipiscing sapr
congue vehicula
కోనసీమ తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ఉన్నాయి.

కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది.

Donec quis sollicit
sed purus ac ante


10.08.2012
ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాల నిలయం. ఇక్కడ ఇంకా అంతరించని కొన్ని ఆంధ్ర సాంప్రదాయాలు చూడవచ్చు. అలాగే ఇక్కడి వారు కొత్తవారిని అండీ, ఆయ్ " అంటూ ఒక ప్రత్యేక శైలిలో ఆప్యాయంగా పలకరించడం చూడవచ్చు.
11.08.2012
కోనసీమ గ్రామాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్త ఇప్పటికీ కనబడుతుంది. వివాహ సంబంధ విషయాల్లో కోనసీమకు చెందిన అమ్మాయిలంటే చాలా డిమాండ్.
Praesent diam lacus
tempus ultricies
కోనసీమకు సరిహద్దులుగా ఉత్తరం వైపు గోదావరి పాయ అయిన గౌతమి', దక్షిణం వైపున వశిష్ట అనే గోదావరి పాయ ఉన్నాయి ప్రధాన వృత్తి వ్యవసాయం

మురమళ్ళ లొ గల శ్రీ భద్రకాళి సమెత వీరెశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయం.అమలాపురం నుంచి కాకినాడ రూటు లొ ముమ్మిడివరం తరువాత మురమళ్ళ గ్రామం కలదు. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మి. ప్రయాణించి ఈ గుడి కి వెళ్ళాలి.